29, ఏప్రిల్ 2009, బుధవారం

సద్గురు శివానందాష్టకమ్


28, ఏప్రిల్ 2009, మంగళవారం

శివాయ గురువేనమః

శివాయ గురువేనమః :

26, ఏప్రిల్ 2009, ఆదివారం

శివయోగి సద్గురు శివానంద మూర్తి గారు




శివయోగి పూజ్యశ్రీ సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారు శివ స్వరూపులు.






















శివానంద రూప శివోహం శివోహం :పూజ్యశ్రీ సద్గురు శివానంద మూర్తి గారిని అనేకమంది భక్తులు "ప్రత్యక్ష పరమేశ్వరులుగా "స్తుతిస్తారు .పూజిస్తారు.దానికి వారి జీవిత చరిత్ర సంగ్రహముగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది . శివునికి పూజించే విధముగా వారికి షోడసోప -చారాలతో ఎలా పూజిస్తారో చూడండి:


























మాహా శివరాత్రి పర్వదినానికి వారు యిచ్చిన సందేశము: క్రింద వినండి :