"అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
వేడుకొందునమతి వేదన రహితము,
చీకు చింత లేని జీవితంబు,/
దేహమొదల తమదు దివ్యమౌ సన్నిధి,/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
వినా దైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
వేడుకొందునమతి వేదన రహితము,
చీకు చింత లేని జీవితంబు,/
దేహమొదల తమదు దివ్యమౌ సన్నిధి,/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి